📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
27°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS భైంసా సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2040 నాటి అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక
‹
›
District News

గుడుంబా నిర్మూలనే మా ధ్యేయం సిఐ బన్సీ లాల్

◉ Kodishetti Sathish   |   ◷ Latest
గుడుంబా నిర్మూలనే మా ధ్యేయం 

సిఐ బన్సీ లాల్
చెన్నూరు సాక్షర :చెన్నూర్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో చెన్నూర్ పట్టణంలోని లైన్ గడ్డ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని లైన్ గడ్డ లో గల ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలలో భాగంగా అక్రమంగా గుడుంబా మరియు లిక్కర్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు ఆశ లచ్చన్న మరియు ఆశ కిష్టయ్య లను పట్టుకొని లచ్చన్న వద్ద నుండి 3 లీటర్ల గుడుంబాను మరియు కిష్టయ్య వద్ద నుండి 90 ML చీప్ లిక్కర్ బాటిల్స్-40 లను స్వాధీన పర్చుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగినది. సరైన వాహన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఆటో ను సీజ్ చేసి స్పాట్ చలాన్ విధించడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమం లొ పలువురు పోలీసులు పాలొగొన్నారు