📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

వైబవంగా శ్రీ మహాలక్ష్మి శ్రీ సుబ్రమణ్యస్వామి స్వామి దేవాలయాల 5 వ వార్షికోత్సవం

◉ Kotha Venugopal   |   ◷ Latest
వైబవంగా శ్రీ మహాలక్ష్మి శ్రీ సుబ్రమణ్యస్వామి స్వామి దేవాలయాల 5 వ వార్షికోత్సవం
జన్నారం సాక్షర
జన్నారం మండలకేంద్రంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలోని శ్రీ మహాలక్ష్మి శ్రీ సుబ్రమణ్యస్వామి స్వామి దేవాలయాల 5 వ వార్షికోత్సవం అంగరంగ వైబవంగా జరిగింది. ఆదివారం రోజున దేవాలయాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ పురోహితులు గుండి గణేష్ శర్మ పురోహితులు గుండి నరహరి శర్మ లు దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ సుబ్రమణ్యస్వామి వార్లకు ఉదయాన్నే ప్రత్యేక అభిషేకం అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిదంగా సామూహికంగా మహిళలు కుంకుమ పూజలు ప్రత్యేక అమ్మవారి పారాయణాలు జ్యోతులు వెలిగించుట భజనలు చేశారు కార్యక్రమాల అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ వార్షికోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అలయకమిటి అద్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటి అద్యక్షులు జక్కు సత్తయ్య సబ్యులు గుండా సుదాకర్ గౌశెట్టి నారాయణ ఉత్తూరి ప్రబాకర్ గుండా లచ్చన్న గుండా ప్రబాకర్ విష్ణు గంగం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.