📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

23 న కలప వేలం పాట ఎఫ్ ఆర్ ఓ

◉ Kotha Venugopal   |   ◷ Latest
జన్నారం సాక్షర
జన్నారం మండలకేంద్రంలోని ప్రభుత్వ కలప డిపోలో ఈనెల 23 న కలప వేలం పాట నిర్వహించడం జరుగుతుందని జన్నారం ఎఫ్ ఆర్ ఓ తెలిపారు. ఆదివారం రోజున అయన మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ కలప డిపోలో కలప వేలం పాట ఈనెల 23 సోమవారం రోజున ఉదయం 11 గంటలకు ప్రారంబించడం జరుగుతుందని కలప మిల్లు యజమానులు ప్రజలు కలప అవసరం వున్న ప్రతి ఒక్కరు ఈ వేలంపాటలో పాల్గొనవచ్చని ఆసక్తి వున్నవారు సకాలంలో కలపడిపోకు చేరుకొని ప్రభుత్వ నిబందనల ప్రకారం వేలంపాటలో పాల్గొనాలని అయన సూచించారు.