📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

చింతగూడ గల్ఫ్ అసోసియేషన్ ఎన్నిక

◉ Kotha Venugopal   |   ◷ Latest
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని చింతగూడ గల్ఫ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం రోజున గ్రామంలో జరిగిన గల్ఫ్ కార్మికుల సర్వసబ్య సమావేశంలో నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కమిటి అద్యక్షులు ముత్తంగి రవి ఉపాధ్యక్షులు మోలుమూరి నగేష్ కార్యనిర్వాహక అద్యక్షులు శ్రీపాదం రవీంద్రచారి ప్రధాన కార్యదర్శి పానుగంటి సత్యం కార్యదర్శి జాడి శివకుమార్ స్పీకర్ ఏరుగట్ట రమేష్ కోశాదికారి అరె లింగమూర్తి సోషల్ మీడియా బాద్యులు కస్తూరి దుబ్బయ్య సలహాదారులు సీపతి శ్రీనివాస్ ఆరే సత్యం మేడ మురలిదర్ పూదరి శ్రీనివాస్ ఆర్ యుగేందర్ మెడా సత్యనారాయణ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపకులు పురంశెట్టి నగేష్ తదితరులు పాల్గొన్నారు.