కవ్వాల్ అడవిలోకి వలస పక్షుల రాక ఎఫ్ డి ఓ రామ్మోహన్
జన్నారం సాక్షర
కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం అడవిలోకి వలస పక్షులు వచ్చినట్లు ఎఫ్ డి ఓ రామ్మోహన్ తెలిపారు. ఆదివారం రోజున స్థానిక అటవీశాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కాలానుసారం వలస పక్షులు వస్తాయని వన్యప్రాణి పరిశోధకుడు హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటి సమన్వయకర్త డా; వెంకట్ అనగందుల తో ఈ ప్రాంతంలో పరిశీలిన చేసినట్లు అయన తెలిపారు. ఈ పరిశీలనలో రెడ్ హేడెడ్ బంటింగ్ ఆలివ్ బ్యాక్ట్ పిపిట్ సైబీరియన్ స్టోన్ చట్ గర్దని నర్దర్న్ పినటేలుట్ అనే వలస పక్షులు ఈ ప్రాంతంలోకి వచ్చినట్లు అయన తెలిపారు. ఈ ప్రాంతంలో వలస పక్షుల కొరకు అనువైన ఆహారం స్వేచ్చా స్థలాలు వాటికీ అనుగుణంగా ఉండడంతో ఇక్కడికి ఈ పక్షులు వస్తుంటాయని అయన తెలిపారు.