చెన్నూరు ఏటీసీ సెంటర్ నిర్మాణ పనుల ప్రారంభంపై బీఆర్ఎస్ నిరసన
చెన్నూరు సాక్షర :
చెన్నూరు పట్టణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గత జనవరి నెలలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి ఏటీసీ సెంటర్‌కు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. అయితే, ఇప్పటివరకు పనులు ప్రారంభంకాకపోవడంతో చెన్నూరు బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో శిలాఫలకానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. వెంటనే ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లొ పలువురు బి ఆర్ యస్ నాయకులు కౌన్సిలర్ లు పాలొగొన్నారు