📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

సాగునీటి విడుదలకు ఏం పి చొరవ

◉ Kotha Venugopal   |   ◷ Latest
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని రైతులకు సాగునీటి వుడుదల కొరకు ఆదిలాబాద్ పార్లమెంటు సబ్యులు గోడెం నగేష్ చొరవ చూపడంతో నీరు విడదల అయినాయని బిజెపి జన్నారం మండలశాఖ అద్యక్షులు జి మదుసూదన్ రావు తెలిపారు. సోమవారం రోజున అయన మాట్లాడుతూ మండలంలో రైతులు పండించిన పంట పొలాలు సకాలంలో నీరు అందక చేతికందవచ్చిన రైతులు నష్టపోయే ప్రమాదం వున్నదని మంచిర్యాల జిల్లా ఎస్టి మోర్చా అద్యక్షులు అజ్మీర బద్రినాయక్ మండల కిసాన్ మోర్చా అద్యక్షులు బెడద గోపాల్ తో కలిసి ఏం పి ని కలిసి వివరించగా అయన వెంటనే స్పందించి నీటి పారుదల శాఖా అధికారులతో సంప్రదించి రైతులకు ఎటువంటి నష్టం జరగవద్దని ఎవరి పంటలు ఎందిపోవద్దని సూచించడంతో అధికారులు నీటిని విడుదల చేశారని అయన తెలిపారు. సమస్య చెప్పిన వెంటనే స్పందించిన ఏం పి కి మండల పార్టి రైతుల పక్షాన ధన్యవాదాలు అని అయన తెలిపారు.