గ్రామ అబివ్రుద్దె మా లక్ష్యం పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మబూమేష్
జన్నారం సాక్షర
పోనకల్ గ్రామ అబివ్రుద్దె లక్ష్యంగా మేము పనులు చేస్తున్నామని పోనకల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మబూమేష్ అన్నారు. గురువారం రోజున ఆమె మాట్లాడుతూ ఈరొజు మా పాలకవర్గం సర్వసబ్య సమావేశం నిర్వహించడం జరిగిందని గ్రామ పంచాయితీ పరిదిలో ఇంతవరకు చేసిన అబివృద్ది పనులతోపాటు చేయవలసిన పనులపై చర్చించామని గ్రామంలో సానిటేషన్ త్రాగునీరు పారిశుద్దపనులు తదితర పనులపై చర్చించామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ అప్పాల జలపతి కార్యదర్శి రాహుల్ బిల్ కలెక్టర్ అనిల్ వార్డు సబ్యులు రాథోడ్ సంతోష్ మోసిన్ శాఖాన్ మల్లయ్య, అంజన్న, ప్రమీల, రాజన్న, రవి తదితరులు పాల్గొన్నారు.