మండలంలో ఎరువుల షాపులను తనికీ చేసిన వ్యవసాయ అధికారులు
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని ఎరువుల షాపులను జిల్లా మండల వ్యవసాయ అధికారులు తనికీలు చేశారు. సోమవారం రోజున జిల్లా వ్యవసాయ అధికారి గోపి మండల వ్యవసాయ అధికారి వీరన్నతో కలిసి మండలంలోని పలు గ్రామాలలో ఎరువుల షాపులలో నిలువ అమ్మకం తదితర రిజిష్టర్లను తనికి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబందనల ప్రకారం వ్యాపారులు అన్ని నిబందనలను పాటించాలని వ్యాపారులకు సూచించారు. అదేవిదంగా రైతులు సైతం ప్రభుత్వ నిబందనల ప్రకారం ఎరువులు తదితర మందులను కొనుగోలు చేయాలనీ రైతులకు సూచించారు. వీరివెంట ఆయా గ్రామాల వ్యవసాయ అధికారులు వున్నారు.