📅 Monday, 02 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS నిర్మల్‌లో రేపు జిల్లా స్థాయి యువజనోత్సవం ఐదు విభాగాల్లో పోటీలు..
‹
›
District News

అక్కపెల్లిగూడ పాటశాల ను సందర్శించిన కరీంనగర్ జిల్లా విద్యాదికారులు

◉ Kotha Venugopal   |   ◷ Latest
అక్కపెల్లిగూడ పాటశాల ను సందర్శించిన కరీంనగర్ జిల్లా విద్యాదికారులు
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని అక్కపెల్లిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాటశాల ను కరీంనగర్ జిల్లా విద్యాదికారులు సందర్శించారు. సోమవారం రోజున కరీంనగర్ జిల్లా విద్యాదికారులు విజ్ఞాన విహార యాత్ర లో బాగంగా మండలంలోని అక్కపెల్లిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాటశాల కు వచ్చారు. ఈ సందర్బంగా పాటశాల లో విద్యార్థుల సంఖ్య విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు పాటశాల అబివృద్ది తోపాటు విద్యార్థులకు క్రమశిక్షణతోకూడిన విద్యను అందిస్తున్న విదానాలను వారు పరిశీలించారు. ఈ సందర్బంగా విద్యార్థుల అబ్యున్నతి కొరకు సలహాలు సూచనలు చేశారు. ఈ బృందంలో జిల్లా సేక్టరియాల్ ఆఫీసర్ అశోక్ రెడ్డి జిసిడిఓ ఉమారాని మండల విద్యాదికారులు జయప్రద వాసవి ఇతర అధికారులు వున్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాదికారి బానావత్ రేజ్ఞ్దర్ కాంప్లెక్స్ ప్రదానోపాద్యాయులు విజయకుమార్ పాటశాల ప్రదానోపాద్యాయులు జాజాల శ్రీనివాస్ ఉపాద్యాయులు అంకం కరుణ అజ్మీర రమేష్ కనాక మౌనిక కొంత మంజుల నేమిలికొండ కృష్ణ ఏఏపిసి చైర్మెన్ రమాదేవి వి వి లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సందర్శించిన బృందానికి వీరందరూ ధన్యవాదాలు తెలిపారు.