📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

మహిళలు స్వయం ఉపాదితో ఎదగాలి మాజీ ఏం ఎల్ ఏ రేఖాశ్యాంనాయక్

◉ Kotha Venugopal   |   ◷ Latest
మహిళలు స్వయం ఉపాదితో ఎదగాలి మాజీ ఏం ఎల్ ఏ రేఖాశ్యాంనాయక్
జన్నారం సాక్షర
సమాజంలోని మహిళలు స్వయం ఉపాదితో ఆర్థిక అభివృద్ధి చెందాలని ఖానాపూర్ మాజీ శాసనసబ్యులు అజ్మిరా రేఖాశ్యాంనాయక్ అన్నారు. గురువారం రోజున మండలకేంద్రంలో అనుష సిల్క్ కుట్టు మిషిన్ శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని మహిళలకు అందివచ్చిన ఆర్థిక ఉపాది అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు. ఈ కుట్టుమిషన్ శిక్షణ మహిళలకు ఉపాది కలగడంతోపాటు ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కేంద్రం నిర్వాహకురాలు సరికొండ లక్ష్మి మహిళలు తదితరులు పాల్గొన్నారు.