📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
‹
›
District News

రోడ్డు ప్రమాదంలో మండల యువకుడు మృతి

◉ Kotha Venugopal   |   ◷ Latest
రోడ్డు ప్రమాదంలో మండల యువకుడు మృతి
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన కుడిది నవీన్(19) మరో యువకునితో కలిసి తాళ్ళపేట నుండి హైదరాబాద్ కు ద్విచక్రవాహనంపై వెళ్ళగా సిద్ధిపేట రోడ్డు ప్రమాదం జరిగిందని ఆ ప్రమాదంలో నవీన్ మృతి చెందగా మరో యువకునికి గాయాలు అయినట్లు సమాచారం.