తపాలాపూర్ లో ప్రపంచ మదుమేహ దినోత్సవం
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామంలో ప్రపంచ మదుమేహ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వ వైద్య సిబ్బంది కొల్లూరి కమలాకర్ తెలిపారు. శనివారం రోజున ప్రపంచ మదుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని జన్నారం మండల ప్రభుత్వ ఆసుపత్రి అద్వర్యంలో ఇక్కడ మదుమేహ వ్యాదిపై అవగాహన కార్యక్రమం ప్రజలకు మదుమేహ పరిక్షలు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అదేవిదంగా మదుమేహం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వస్తే పాటించవలసిన నియమాలు తీసుకోవలసిన మందులు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు లలిత, విజయ అంగన్వాడి కార్యకర్త కవిత గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు