📅 Saturday, 14 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం
‹
›
District News

కిష్టాపూర్ లో బాలల బాలసబ

◉ Kotha Venugopal   |   ◷ Latest
కిష్టాపూర్ లో బాలల బాలసబ
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో బాలల బాలసబ నిర్వహించారు. శనివారం రోజున బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ వాసాల నరేష్ అద్యక్షతన ప్రత్యేక బాలల గ్రామసబ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ సబలో బాలల హక్కులు రక్షణ సంక్షేమం విద్య యొక్క ప్రాముఖ్యత బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన బాల్య వివాహాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ మన గ్రామంలో బాలల హక్కులను కాపాడుతూ బాలల విషయంలో ప్రభుత్వ వ్యతిరేక విదానాలు ఏమాత్రం జరగకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అని అయన అన్నారు.బాలలే దేశ భవిష్యత్ వారి రక్షణ అందరి బాద్యత ని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితి కార్యదర్శి ఏం డి నయిమొద్దిన్ వార్డు సబ్యులు అంగన్వాడి ఉపాద్యాయులు కార్యకర్తలు గ్రామ యువకులు గ్రామ పంచాయితి సిబ్బంది మహిళలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.