మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మాజీ ఏం ఎల్ ఏ రేఖానాయక్
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని తపాలాపూర్ మాజీ సర్పంచ్ నైనాల తిరుపతి ని ఖానాపూర్ మాజీ శాసనసబ్యులు అజ్మిరా రేఖానాయక్ పరామర్శించారు. శనివారం రోజున ఆమె మండలంలోని తిరుపతి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. ఇటివల తిరుపతిని పాము కాటువేయగా చికిత్స తీసుకుంటూ ఇంటివద్ద వున్న విషయం తెలిసిన వెంటనే ఆమె ఇక్కడకు చేరుకొని తిరుపతి ని పరామర్శించి అతనికి దైర్యం చెప్పారు. ఆమె వెంట మండల కాంగ్రెస్ పార్టి నాయకులు ముత్యం సతీష్ తదితరులు వున్నారు.