📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడిన ఆర్టీసీ దీపావళి రోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రయాణికులు లేక వెలవెల బోయిన బస్టాండ్

◉ T PRAKASH RAO   |   ◷ Latest
నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడిన ఆర్టీసీ దీపావళి రోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రయాణికులు లేక వెలవెల బోయిన బస్టాండ్
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర :
నిజామాబాద్ ఆర్టిసి బస్టాండ్ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు ప్రయాణికులు లేక వేలవేల పోయి కనిపించింది దీపావళి పర్వదినం సందర్భంగా ప్రయాణికులు ఇళ్లకే పరిమితం కావడంతో ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్టాండ్ సాయంత్రం ఏడు గంటలకి ఖాళీ కనిపించింది ప్రతిరోజు సాయంత్రం మహిళలు విద్యార్థులు ప్రయాణికులతో కిటకిటలాడే ఆర్టీసీ ప్రాంగణం ఆదివారానికి తోడు దీపావళి పర్వదినం కావడంతో ప్రయాణికుల లేక ఖాళీగానే దర్శనమిచ్చింది హైదరాబాద్ బస్సులు తప్పితే సాధారణ బస్సులు ట్రిప్పులు తగ్గినట్టు కనిపించింది కాగా ఆదివారం ప్రయాణికులు తగ్గడంతో ఆర్టీసీ ఆదాయం కూడా కాస్త తగినట్టు కనిపించింది. నిత్యం బస్సులు ఎక్కాలన్న దిగాలన్న ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి అలాంటిది ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి బస్సులు సైతం లేక ప్రాంగణం బోసివై కనిపించింది.