ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన
- మహోత్సవాలకు ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి గారికి ఆహ్వానం
నిర్మల్ నవంబర్ 15సాక్షర ప్రతినిధి.
సారంగాపూర్ మండలం యాకర్‌పల్లి గ్రామంలో నవంబర్ 27 నుండి 29 వరకు జరగనున్న శ్రీ ముత్యాలమ్మ దేవత నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మరియు ప్రారంభోత్సవ మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఎలేటి మహేశ్వర్ రెడ్డి గారిని గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించారు.ఆదివారం నాడు ఎమ్మెల్యే గారిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాల్వ నరేష్, ఉపసర్పంచ్ శ్రీకాంత్, మేకల చంద్రశేఖర్, మేకల నవీన్‌తో పాటు పలువురు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.