📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

ఆరు నెలల శిక్షణ నిమిత్తం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన 4 డి.యస్.పి లు – పోలీస్ కమిషనర్‌కు రిపోర్ట్

◉ T PRAKASH RAO   |   ◷ Latest
ఆరు నెలల శిక్షణ నిమిత్తం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన 4 డి.యస్.పి లు – పోలీస్ కమిషనర్‌కు రిపోర్ట్
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరు నెలల పాటు శిక్షణ పొందేందుకు వచ్చిన నలుగురు డి.యస్.పి అధికారులు నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐ.పి.యస్.ని కలిసి రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శిక్షణకు వచ్చిన అధికారులకు జిల్లాలోని పోలీస్ పరిపాలన, శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం , పోలీస్ స్టేషన్ల పనితీరు, కోర్టు విధులు , ట్రాఫిక్ నియంత్రణ , సైబర్ నేరాల దర్యాప్తు , మహిళలు , బాలల భద్రత వంటి అంశాలపై శిక్షణ సమయంలో అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆదనపుడేసిపి (అడ్మిన్) ఇన్ శుభం ప్రకాష్, ప్రొబేషనరీ డి.యస్.పిలు కె. వర్షిత రెడ్డి, ఎస్. సుధీప్ రెడ్డి, కె.శివరామానందం, టి. జెకబ్ అభిషేక్ తదితరులు గలరు.