మండలంలో గణంగా రామారావు మహారాజ్ వర్దంతి
జన్నారం సాక్షర
జన్నారం మండలకేంద్రంలో భంజార సోదరులు రామారావు మహరాజ్ వర్దంతిని గణంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మండలకేంద్రంలోని అయన విగ్రహం వద్ద ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు సబ్యులు మాట్లాడుతూ రామారావు మహారాజ్ సేవలు మరువలేనివి అని ప్రతి ఒక్కరు అయన చూపిన సన్మార్గంలో నడుస్తూ బంజారా సమాజ ఐక్యత ఆత్మగౌరవం అభ్యున్నతి కొరకు అహర్నిశలు కృషి చేయాలనీ వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అజ్మిరా భీమ్లాల్ నాయక్ మండల కాంగ్రెస్ పార్టి అద్యక్షులు అజ్మిరా నందునాయక్ లౌడియ చందూలాల్ నాయక్ జాటోత్ రాజు నాయక్ లవుడియా దశరథ్ నాయక్ మండల విద్యాదికారి బానోత్ రాజేందర్ నాయక్ బానావత్ రాములు నాయక్ జాదవ్ సందేశ్ నాయక్ మాత లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.