📅 Monday, 26 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS చెన్నూరులో సుందరీకరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం
‹
›
District News

29 న మండల పరిషత్ సర్వసబ్య సమావేశం

◉ Kotha Venugopal   |   ◷ Latest
జన్నారం సాక్షర
ఈనెల 29 గురువారం రోజున మండల ప్రజా పరిషత్ సర్వసబ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని మండల పరిషత్ అబివృద్ది అధికారి ఉమర్ షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 గురువారం రోజన మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఉదయం 11-30 గంటలకు సమావేశం ప్రారంబించడం జరుగుతుందని ఈ సమావేశంలో ప్రభుత్వ నియమనిబందనల ప్రకారం పలు కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుందని అధికారులు సకాలంలో సమావేశానికి రావాలని అయన సూచించారు.