చదువుకున్న గ్రామానికి ఫ్రీజర్ అందించిన పూర్వ విద్యార్థులు
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో 2001-2006 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు గ్రామానికి ఫ్రీజర్ ను అందజేశారు. మండలంలోని చింతగూడ గ్రామంలోని పూర్వ విద్యార్థులు గ్రామంలో అందరికి ఉపయోగపడే విదంగా మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని గ్రామస్తుల అబినందనలు పొందారు. పూర్వ విద్యార్థులు అందరు కలిసి గ్రామానికి ఫ్రెజర్ ను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామానికి గ్రామస్తులకు అందరికి ఉవాయోగాపడే విదంగా ఉండేలా ఈ ఫ్రీజర్ అందజేయడం జరిగిందని స్నేహం మానవత్వం సేవాబావంతో ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగిందని వారు అన్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులు వీరిని అబినందించారు.