📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

చేయూత ద్రువపత్రాలు అందజేత

◉ Kotha Venugopal   |   ◷ Latest
చేయూత ద్రువపత్రాలు అందజేత
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని పోనకల్ గ్రామ పంచాయితి కార్యాలయం ఆవరణలో సర్పంచ్ జక్కు సుష్మబూమేష్ లబ్దిదారులకు ఫెన్షన్ పత్రాలను అందజేశారు. గురువారం రోజున కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఇటివల మంజూరైన పంచాయితి పరిదిలోని నూతన ఫెన్షన్ లబ్దిదారులకు సర్పంచ్ చేతులమీదుగా ఈ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పాల జలపతి పోనకల్ మాజీ సర్పంచ్ జక్కు బూమేష్ పంచాయితి కార్యదర్శి రాహుల్ బిల్ కలెక్టర్ అనిల్ వార్డు సబ్యులు రాథోడ్ సంతోష్ మోసిన్ శాఖాన్ మల్లయ్య అంజన్న ప్రమీల రాజన్న రవి తదితరులు పాల్గొన్నారు.