కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ మహా సైకిల్ యాత్ర తెలంగాణ ప్రజల నీళ్ల గోస పేరుతో 400 కిలోమీటర్ల సైకిల్ యాత్ర
కాళేశ్వరం నీటిని వినియోగించకుండా ప్రజలకు, రైతులకు నీటి కష్టాలు తెచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలుప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తూ బ్యారేజీల వద్ద నీటి నిల్వలు లేకుండా చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలుచేశారు రిపేర్ల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తూ, తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో నిండుకుండల్లా ఉన్న ప్రాజెక్టులు నేడు ఎడారిని తలపిస్తున్నాయని ఆవేదన
గతంలో మూడు పంటలు పండించిన రైతులు నేడు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యలుచేశారు
తెలంగాణలో మళ్లీ సాగునీటి సౌభాగ్యం రావాలంటే కేసీఆర్ పాలన తిరిగి రావాలని బీఆర్ఎస్ నేతల ఆకాంక్ష ఈ కార్యక్రమం లొ పలువురు బి ఆర్ యస్ నాయకులు పాల్గొన్నారు
