సర్పంచ్ భర్త పైన చర్యలు తీసుకోవాలి బోరు మోటారును తిరిగి ఏర్పాటు చేయాలి
చెన్నూరు సాక్షర :
చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ భర్త తాగునీటి బోరు మోటారును తొలగించడంతో గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తింది. దీంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు బోరు బావి వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బోరు మోటారును తిరిగి ఏర్పాటు చేసి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు, గ్రామస్థులు డిమాండ్ చేశారు