రేపు పోనకల్ జిపిలో గ్రామసబ
జన్నారం సాక్షర
రేపు పోనకల్ గ్రామ పంచాయితి కార్యాలయంలో గ్రామసబ నిర్వహించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ జక్కు సుష్మబూమేష్ పంచాయితి కార్యదర్శి రేగొండ రాహుల్ లు తెలిపారు. బుదవారం రోజున వారు మాట్లాడుతూ సామజిక తనికీలలో బాగంగా రేపు ఉదయం 9-30 లకు పంచాయితి కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పంచాయితి పాలకవర్గం ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు సకాలంలో హాజరుకావాలని వారు తెలిపారు.