మండంలోని రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని రైతులు ఆరుతడి పంటలను వేసుకోవాలని జన్నారం మార్కెట్ కమిటి చైర్మెన్ దుర్గం లక్ష్మీనారాయణ మండల కాంగ్రెస్ పార్టి అద్యక్షులు అజ్మీర నందునాయక్ అన్నారు. బుదవారం రోజున పోనకల్ రైతు వేదికలో వ్యవసాయ శాఖా ఏర్పాటు చేసిన విత్తనాల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని రైతులు నష్టపోకుండా రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అన్నివిదాల ప్రయత్నాలు చేస్తున్నదని ప్రభుత్వ సూచనల మేరకు రైతులు సైతం ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని వారు సూచించారు. ఈ సందర్బంగా రైతులకు పెసర మినుము విత్తనాలను అందించారు. ఈ కార్యక్రమంలో పోనకల్ ఏ ఈ ఓ అక్రం రైతులు తదితరులు పాల్గొన్నారు.