జాతీయస్థాయి కరాటే పోటీలలో స్లేట్ విద్యార్థుల ప్రతిబ
జన్నారం మండలకేంద్రంలోని స్లేట్ ఆంగ్లమ పాటశాల విద్యార్థులు జాతీయస్థాయి కరాటే పోటిలలో మంచి ప్రతిబ కనబరిచినట్లు స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మెన్ డా; ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం రోజున అయన మాట్లాడుతూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన 7 వ నేషనల్ లెవల్ ఓపెన్ టు ఆల్ స్తైల్ కరాటే అండ్ కుంగ్ ఫూ చాంపియన్ షిప్ 2026 లో మా విద్యార్థులు మంచి ప్రతిబతో జాతీయస్థాయిలో ప్రాతం తృతీయ స్థానాలు సాదిన్చారని అయన తెలిపారు. పాటశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు క్రీడా రంగం సేవా రంగం సమాజంలో మంచి ఉన్నతస్థాయిలో ఎదగడానికి విద్యార్థులకు నైపుణ్యంతో అన్ని అందిస్తామని అయన తెలిపారు. ఈ సందర్బంగా ఈ విద్యార్థులను పాటశాల డైరెక్టర్ ఏనుగు రజిత రెడ్డి ప్రిన్స్ పాల్ లు ప్రియాశివ షిరిన్ ఖాన్ ఉపాద్యాయులు అబినందించారు.
