అలీ సాగర్ ఫిల్టర్ బెడ్ వద్ద పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు పనుల కారణంగా శనివారం నిజామాబాద్ నగరానికి మంచినీటి సరఫరా
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 30: నిజామాబాద్ నగర వాసులకు మంచినీటి అందజేస్తున్న అలీ సాగర్ ఫిల్టర్ బెడ్ వద్ద పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు పనులు జరుగుతున్నందున శనివారం నగరానికి మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రజలు సహకరించాలని ఏఈఈ
సల్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు,
అలీసాగర్ ఫిల్టర్ బెడ్ వద్ద 900 మిమీ బీడబ్ల్యూఎస్సీ పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని అందువల్ల తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నందున ప్రజలు సహకరించాలని కోరారు. రేపు అనగా 31/10/2026న త్రాగునీటి సరఫరా నిలిపివేయబడిందని తెలిపారు.