📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

సాగునీటి విడుదలతో రైతులకు ఊరట

◉ Kotha Venugopal   |   ◷ Latest
సాగునీటి విడుదలతో రైతులకు ఊరట
జన్నారం సాక్షర
కడెం ఆయకట్టుద్వార సాగునీటిని విడుదల చేయడంతో రైతులకు మంచి ఊరట లబించిందని ఆదిలాబాద్ పార్లమెంట్ అడహక్ కమిటి సబ్యులు పులిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రోజున ఆయన అమట్లడుతూ సాగునీరు సకాలంలో అందక పోవడంతో మండలంలోని రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని అధికారులకు ప్రజా ప్రతినిదులకు వినతి పత్రాలు సమర్పించి కొన్ని రోజుల నుండి రైతు సమస్యలను అందరి దృష్టికి తీసుకెళ్ళడంతో అధికారులు ప్రజాప్రతినిదులు స్పందించి నీటిని విడుదల చేయడంతో ఎట్టకేలకు రైతు తమ పంటలను రక్షించుకున్నాడని అయన అన్నారు. దేశానికి వెన్నుముక అన్నదాత అని రైతే లేనిదే రాజ్యం లేదు అనే నినాదాలు ప్రచారానికి పరిమితం కాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు రైతుకు అండగా నిలువాలని అయన కోరారు.