📅 Saturday, 14 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం
‹
›
District News

నర్సాపూర్ చిన్న చింతకుంట లో స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకొని అరెస్టు చేయాలి : VEWA TG

◉ T PRAKASH RAO   |   ◷ Latest
నర్సాపూర్ చిన్న చింతకుంట లో స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకొని అరెస్టు చేయాలి : VEWA TG
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర :
VEWA TG రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మెదక్ నర్సాపూర్ చిన్న చింతకుంట లో జరిగిన దుర్ఘటన ను ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రం లో 1town పోలీస్ స్టేషన్ లో స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకొని అరెస్టు చేయాల్సిందిగా CI శ్రీనివాస్ కి vewa రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవాపురం గోపాలకృష్ణాచార్య, జిల్లా అధ్యక్షులు శ్రీరామ సతీష్ కుమార్ ఆచార్య, ప్రధాన కార్యదర్శి నారాయణ ఆచార్య మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా కోశాధికారి శ్రీధర్ ఆచార్య, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఇందూరు శ్రీనివాస్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.