📅 Wednesday, 04 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
27°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్ ఆత్మహత్య
‹
›
District News

దేవునిగూడ కాంగ్రెస్ కమిటి నియామకం

◉ Kotha Venugopal   |   ◷ Latest
దేవునిగూడ కాంగ్రెస్ కమిటి నియామకం
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని దేవునిగూడ కాంగ్రెస్ పార్టి నూతన కమిటిని నియమించినట్లు పార్టి మండలశాఖ అద్యక్షులు అజ్మీర నందునాయక్ తెలిపారు. బుదవారం రోజున గ్రామంలో పార్టి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టి నూతన కమిటిని అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అయన అన్నారు. దేవునిగూడ కాంగ్రెస్ పార్టి నూతన కమిటి గౌరవ అద్యక్షులు సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి,అధ్యక్షులు కొంతం సతయ్య ఉపాధ్యక్షులు నాంపల్లి రాజమల్లు, ఎంబడి మొగిలి
ప్రధాన కార్యదర్శి నర్సిగోజు శ్రీనివాస్, కార్యదర్శి కూసునపెల్లి శాంతయ్య, సిదర్ల శ్రీనివాస్, మర్రిపెల్లి తిరుపతి ప్రచార కార్యదర్శి వొద్నాల మల్లేష్, మర్రిపెల్లి చిన్న తిరుపతి సోషల్ మీడియా గుమ్ముల తిరుపతి, కూనరాపు వెంకటేష్ సలహాదారులు రమటెంకి రాజేష్ గూడ శెంకరాయ రాగాల హనుమంతు గొర్రె కొమురయ్య సిరిపురం లింగయ్య గాడికోప్పుల రవీందర్ లను ఎన్నుకున్నట్లు అయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు మచ్చ శంకరయ్య మండల ప్రధాన కార్యదర్శి గొర్రె మహేష్ మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ మరిపెల్లి చంద్రయ్య గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు