📅 Wednesday, 04 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS మహిళలు స్వయం ఉపాధి రంగంలో అభివృద్ధి చెంది రణించాలి
‹
›
District News

పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్ ఆత్మహత్య

◉ Kotha Venugopal   |   ◷ Latest
పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్ ఆత్మహత్య
జన్నారం సాక్షర
పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో జరిగింది. బుధవారంరోజు న జన్నారం ఎస్ఐ గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపన వివరాల ప్రకారం మండలంలోని చింతగూడ గ్రా మానికి చెందిన బాదావత్ రాజ్య నాయక్ (42) ఆటో నడుపుకుంటూ జీవిస్తూ కుటుంబాన్ని పోషిం చే క్రమంలో అతని ఆటోకు రిపేర్ రావడంతో అ ప్పులు చేసి ఆటోను బాగు చేయించుకున్నాడు. మరల గత నెలలో ఆటో బోల్తా పడగ ఆటోను బా గు చేసుకోలేక చేసిన అప్పులు తీర్చలేక కుటుం బా న్ని ఎలా పోషించాలని బాధపడుతూ మనస్థాపాని కి గురై మంగళవారం రోజున గుర్తు తెలియని పురు గుమందు తాగి గ్రామ శివారులో గల గోదావరి ఒడ్డున పడి ఉండడం తెలుసుకున్న కుటుంబ స భ్యులు చికిత్స నిమిత్తం జన్నారంలోని ప్రవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం జగి త్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా…