తెల్లవారినా మంచు తెరలు తొలగని మండలకేంద్రం
జన్నారం సాక్షర
మండలకేంద్రంలో తెల్లవారుజాము అయినా మండలకేంద్రం మంచు తెరతో కప్పుకొని వుంది. ఆదివారం రోజున ఉదయం 7 గంటల సమయంలో సైతం మండలకేంద్రం అంతా మంచు దుప్పటితో కప్పి వున్నది దాంతో ఉదయాన్నే పనులు చేసుకునే వారు కొంచం ఇబ్బంది పడ్డారు అదేవిదంగా వాహనాలు సైతం నెమ్మదిగా వెళ్ళాయి ఈ మంచు దుప్పటి చూపరులకు కనువిందు చేసింది వాతావరణ మార్పులతో ఈ విదంగా జరుగుతువుంటుంది.