📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన జాన్సన్ నాయక్

◉ Kotha Venugopal   |   ◷ Latest
 నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన  జాన్సన్ నాయక్
జన్నారం సాక్షర
జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన యువకుడు కుడిది నవీన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఈరోజు స్థానిక నాయకులతో కలిసి రాంపూర్ గ్రామంలోని నవీన్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి నవీన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టి మండలశాఖ అద్యక్షకార్యదర్షులు గుర్రం రాజారాంరెడ్డి సులువ జనార్దన్ పార్టి జిల్లా మండల నాయకులు ఫజల్ ఖాన్ ఆనందం పటేల్ రాములు దేవయ్య రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.