📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

◉ Mohammed Shareef   |   ◷ Latest
వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
బిచ్కుంద లోని శ్రీ సద్గురు బండాయప్ప స్వామి ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన వివాహ మహోత్సవ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు శివాణి–ఉమాకాంత్‌లకు ఎమ్మెల్యే ఆశీర్వదించి అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట పెద్ద కొడప్ గల్ ,బిచ్కుంద డల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శామప్ప పటేల్,నాగ్ నాధ్ పటేల్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ తదితరులు పాల్గొన్నారు.