గొల్ల భోజన్న కనబడడం లేదు. స్టోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తన కుమారుడు రాజశేఖర్
- గురువారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయిన గొల్ల భోజన...... కేసు నమోదు, దర్యాప్తు ప్రారంభించిన సోనీ ఎస్ ఐ కే గోపి
న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన గొల్ల భోజన్న (57) అక్టోబర్ 22 గురువారం రోజునా సాయంత్రం 4 గంటల సమయం లో ఇంటి నుండి బయటకి వెళ్ళి తిరిగి ఇంటికి రాకపోయేసరికి,తన వద్ద వున్న ఫోన్ నంబర్ 9550482179 కి ఫోన్ చస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తన కుమారుడు అయిన గొల్ల రాజశేకర్ శుక్రవారం 23 రోజున సోన్ పోలీస్ స్టేషన్ వచ్చి పిర్యాదు ఇవ్వగా సోన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కే గోపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెల్పినారు.
