రేపు పోనకల్ లో ఇందిరమ్మ కుటుంబ జీవితభీమా ప్రారంబం
జన్నారం సాక్షర
జన్నారం మండలకేంద్రంలోని పోనకల్ గ్రామ పంచాయితి కార్యాలయంలో రేపు 24 వ తేది మంగళవారం రోజున ఇందిరమ్మ కుటుంబ జీవితభీమా పథకం ప్రారంబిస్తున్నట్లు పంచాయితి కార్యదర్శి రేగొండ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంబించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ పాలకవర్గం ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు సకాలంలో హాజరుకావాలని అయన తెలిపారు. ఈ పథకంలో చేరేవారు రేషన్ కార్డు ఆదార్ కార్డు ఇంటి నెంబరు ఫోన్ నెంబరు లు తీసుకొని రావాలని అయన సూచించారు.