📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

జిల్లా ప్రజలకు,ప్రజా ప్రతినిధులకు ఉద్యోగులకు ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు

◉ T PRAKASH RAO   |   ◷ Latest
జిల్లా ప్రజలకు,ప్రజా ప్రతినిధులకు ఉద్యోగులకు   ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర, నవంబర్ 07 : దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు జిల్లా ప్రజలకు,ప్రజా ప్రతినిధులకు ఉద్యోగులకు ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలుతెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని అభిలషించారు.