📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

22 రోటిగూడ గీతామందిర్ లో ఉసిరిక వనబోజనాలు

◉ Kotha Venugopal   |   ◷ Latest
జన్నారం సాక్షర
ఈనెల 22 ఆదివారం రోజున మండలంలోని రోటిగూడ గీతామందిర్ లో సాముహిక ఉసిరిక వనబోజనాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు శ్రీ శ్రీహరి మౌనస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉసిరిక చెట్టుక్రింద బోజనాలు చేయడం సంప్రదాయం అందులో బాగంగా ఈనెల 22 ఆదివారం రోజున ఉదయం 9-30 లకు సాముహిక గీతాపారాయణం 11-00 లకు గీతాజయంతి పత్రిక కార్యక్రమం 12 గంటలకు ఉసిరిక చెట్టుక్రింద సాముహిక బోజనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ భగవంతుని ఆశిస్సులు పొందాలని అయన తెలిపారు.