రేపు కలప వేలం పాట
జన్నారం సాక్షర
జన్నారం మండలకేంద్రంలోని ప్రభుత్వ కలప డిపోలో రేపు బుదవారం రోజున కలప వేలం పాట నిర్వహించడం జరుగుతుందని అటవీశాఖ డివిజనల్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం ప్రభుత్వ కలప డిపోలో వివిధ రకాల కలపను వేలం పాట వేయడం జరుగుతుందని కలప వ్యాపారాలు ఇతర ఎవరైనా అవసరం వున్నవాళ్ళు ప్రభుత్వ నిబందనల ప్రకారం వేలం పాటలో పాల్గొనాలని అయన తెలిపారు.