📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తను పరామర్శించిన సుగుణక్క.

◉ M VIJAYA   |   ◷ Latest
అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తను పరామర్శించిన సుగుణక్క.
రెబ్బెన,సాక్షర:మండలంలోని గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి రాజు తల్లి అనారోగ్యానికి గురై చికిత్స పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్ నుండి ఇంటికి చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు.కార్యక్రమంలో రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసర్ కిషన్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు పల్లె ప్రకాశ్ రావు,అధికార ప్రతినిధి దుర్గం రవీందర్,కార్యవర్గ సభ్యులు మోడెం చిరంజీవి గౌడ్,నంబాల మాజీ ఎంపీటీసీ,సర్పంచ్ కొవ్వూరు శ్రీనివాస్,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి ప్రభాకర్,గోలేటి పట్టణ అధ్యక్షులు మద్దెల సురేందర్ రాజు,కాంగ్రెస్ నాయకులు దుర్గం రాజేష్,బానోత్ అరవింద్ర్,ఎర్రం తిరుపతి,పూదరి సాయి,నాగుల అనిల్ కుమార్,సాయి తదితరులు పాల్గొన్నారు. ‌