📅 Friday, 13 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల అభివృద్ధికి పెద్దపీట.. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
‹
›
District News

ప్రజల బాగస్వామ్యంతోనే గ్రామాల అబివృద్ది సర్పంచ్ వాసాల నరేష్

◉ Kotha Venugopal   |   ◷ Latest
ప్రజల బాగస్వామ్యంతోనే గ్రామాల అబివృద్ది సర్పంచ్ వాసాల నరేష్
జన్నారం సాక్షర
ప్రజల బాగస్వామ్యంతోనే గ్రామాలు అబివృద్ది చెందుతాయని కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ వాసాల నరేష్ అన్నారు. బుదవారం రోజున గ్రామంలో వి బి జి రాం పనులను ప్రారంబించిన అయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పాలకులు ప్రజలు కలిసిమెలిసి పనులు చేసుకుంటుపోతే గ్రామం అబివ్రుద్దిలో దూసుకు పోతుంది అని అయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం వి బి జి రాం పథకం ద్వార గ్రామంలో అబివృద్ది పనులు జరుగుతాయని దాంతోపాటు గ్రామంలోని చాలామందికి ఉపాది లబిస్తుందని ప్రజలకు పనితోపాటు ఆర్థిక అబివృద్ది జరుగుతుందని తద్వార గ్రామం గ్రామంలోని ప్రజలు అంత అబివ్రుద్ది జరుగుతుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కోల దేవపాల కుమార్ వార్డు సబ్యులు ముంజంపల్లి సాయికుమార్ బోడ గోవింద్ కార్యదర్శి ఏం డి న్యాయమూర్తి ఫీల్డ్ అసిస్టెంట్ వేణు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.