📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

భక్తి శ్రద్దలతో కార్తీక దీపోత్సవం

◉ Kotha Venugopal   |   ◷ Latest
భక్తి శ్రద్దలతో కార్తీక దీపోత్సవం
జన్నారం సాక్షర
జన్నారం మండలకేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవం భక్తి శ్రద్దలతో భక్తులు నిర్వహించారు. బుదవారం రాత్రి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయ పురోహితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేఖలు అర్చనలు చేశారు. పూజల అనంతరం భక్తులందరూ దీపాలను వెలిగించి కార్తిక దిపోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.