📅 Monday, 26 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS చెన్నూరులో సుందరీకరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం
‹
›
District News

యువ మేదరి మహేంద్ర సంఘం ఎన్నిక

◉ Kotha Venugopal   |   ◷ Latest
యువ మేదరి మహేంద్ర సంఘం ఎన్నిక
జన్నారం సాక్షర
జన్నారం మండల యువ మేదరి మహేంద్ర నూతన కమిటిని ఎన్నుకున్నారు. మండలకేంద్రంలోని మహేంద్ర భవన్ లో మండల మహేంద్ర సంఘం అద్యక్షులు ఏం ఆర్ నర్సింగరావు అద్యక్షతన మండల యువ మహేన్డ్రుల సర్వసబ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల యువ మహేంద్ర సంఘం నూతన కమిటిని ఎన్నుకున్నారు. నూతన కమిటి అద్యక్షులు ఒడిపెల్లి రాజేష్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ కోశాదికారి చింత రమణ ప్రచార కార్యదర్శి వెంకటేష్ లను ఎన్నుకున్నట్లు సబాద్యక్షులు తెలిపారు. మండలంలోని మహేన్ద్రులందరూ కలిసిమెలిసి వుండాలని మనహక్కుల సాధనకు కృషిచేయాలని నూతన కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరు సబ్యుల సమస్యలసాదనకు సంఘం అబివృద్దికి కృషి చేయాలనీ అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిలివేరి నర్సయ్య ఉద్యోగుల సంఘం అద్యక్షులు సూరినేని కొండయ్య కళాకారుల సంఘం జిల్లా అద్యక్షులు సంద గోపాల్ సంఘం నాయకులు పర్ల శంకర్ సంద కృష్ణ చిలువేరి సుదీర్ కుమార్ మాదిరే సతీష్ కనికరపు రాకేశ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.