సారీ అమ్మా నన్ను క్షమించు...! నిన్ను చాలాసార్లు ఏడిపించాను ఇంకా ఏడిపించలేను తమ్ముడు అమ్మని బాగా చూసుకో..! అంటూ సూసైడ్ నోట్ రాసి బాసరలోని ఓ ప్రైవేటు లాడ్జిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజేందర్ ఆత్మహత్య...
అనుమతి లేకుండా అక్రమ మద్యం నిల్వ ఉంచినా..! మహారాష్ట్ర మద్యం సరఫరా చేసినా చర్యలు తీసుకుంటాం ...! గొలుసు దుకాణాల కట్టడికి ప్రత్యేక చర్యలు : సివిల్ ఎస్సై గణేష్, ఎక్సైజ్ ఎస్సై గజేందర్.....
ఆర్జీయుకేటీ ఇంచార్జి విసి పై ఓయూ జేఏసి కరపత్రాల కలకలం..లైంగిక ఆరోపణలు, చేతివాటం..?? అంటూ సామాజిక మాద్యమం లో వైరల్...గతం లో సైతం విద్యార్థుల ద్వారా ఆరోపణలు ఎదుర్కొన్న ఇంచార్జి విసి..ఈ విసి మాకొద్దంటూ బహిరంగంగా ఆందోళన లు నిర్వహించిన విద్యార్థులు...తన పలుకు బడి తో ప్రభుత్వ పెద్దల దృష్టి మరల్చి పెత్తనం చలాయిస్తున్నాడాని ఫైర్....
మళ్ళీ వార్తల్లో కెక్కిన బాసర ఐఐఐటి.. ప్రహరీ గోడ దూకి పారిపోయేందుకు యత్నించిన ఈ -3 స్టూడెంట్స్.. పట్టుకుని భద్రతా సిబ్బంది కి అప్పగించిన నైట్ పెట్రోలింగ్ పోలీసులు... ఆలస్యం గా వెలుగులోకి... ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించారో తెలుసుకుంటాం, మరోసారి ఇలాంటి ఘటన లు జరగకుండా చూస్తాం : ఏ ఓ రణధీర్....
బాసర రైల్వే స్టేషన్ పరిధి లొ విశాదం... గుర్తు తెలియని రైలు కింద పడి భార్య భర్త ఆత్మహత్య.. కేసు నమోదు.. దర్యాప్తు జరుపుతున్న ఎస్సై సాయరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జాన్...